Minister Harish rao on Khammam Sabha : 18న ఖమ్మం సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు | DNN | ABP Desam
Continues below advertisement
ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే సభతో దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభలో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నేతలు అనేక మంది పాల్గొంటారని హరీశ్ రావు తెలిపారు. యాదాద్రి దర్శనం తర్వాత హెలి కాఫ్టర్లలో ముఖ్యమంత్రులు ఖమ్మం సభాప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారమన్నారు.
Continues below advertisement