Heavy Rains In Hyderabad: ఆగకుండా 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు
భాగ్యనగరంపై వరుణుడు మరోసారి విరుచుకుపడ్డాడు. ఆగకుండా 2 గంటలకుపైగా కుండపోత కురిపించాడు. ప్రధాన రహదారులు నీట మునిగాయి.