Heavy Rain In Hyderabad: చిన్నపాటి వర్షానికే నీటమునిగింది | Telangana Rains | ABP Desam
ABP Desam
Updated at:
04 May 2022 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుధవారం తెల్లవారుజామునుంచి భారీ పిడుగులతో కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక వానెప్పుడు వచ్చిన జలమయమయ్యే కృష్ణానగర్ లో బైక్ లు మునిగిపోయి వాననీరు ఏరులై పారుతోంది. తెల్లవారుజామునే వాన స్టార్ట్ అవ్వడంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పలేదు.