Gayatri Pumphouse Pour Water: వినూత్నమైన ప్రాజెక్టు ఇది! | Kaleswaram Lift Irrigation | ABP Desam
Continues below advertisement
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా లక్ష్మీ పూర్ వద్ద నిర్మించిన గాయత్రీ పంప్ హౌస్ నుండి నీటిని బాహుబలి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. ప్రపంచంలోనే వినూత్నమైన ఈ ప్రాజెక్టు కి సంబంధించిన మరిన్ని విశేషాల్ని మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు.
Continues below advertisement
Tags :
Gayatri Pumphouse Kaleshwaram Lift Irrigation Project Kaleshwaram Project News Bahubali Motors Pump Water In Telangana