Osmania University Tension: రాహుల్ పర్యటన నేపథ్యంలో రణరంగాన్ని తలపిస్తున్న ఓయూ..!| ABP Desam
Telangana లో Congress MP Rahul Gandhi పర్యటన నేపథ్యంలో రాజకీయంగా చాలా టెన్షన్ సృష్టిస్తోంది. Osmania University లో పర్యటనకు VC అనుమతి ఇవ్వకపోవడం, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విరుచుకుపడుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.