Heavy Downpour During Nights In Hyderabad: బురదతో నిండిన కాలనీ రోడ్లపై ప్రజల దుస్థితి| ABP Desam
హైదరాబాద్ లో రాత్రైతే చాలు వర్షం కుండపోతగా కురుస్తోంది. రోడ్లపై పేరుకుపోయిన బురద, చెత్తను కాలనీవాసులే శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.