HCU Professor Rape Attempt: ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Continues below advertisement
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన అత్యాచారయత్నం కేసులో ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేశారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని, ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామంటున్న ఏసీపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి గీత ముఖాముఖి.
Continues below advertisement