Google Second Largest Office In Hyderabad: గూగుల్ కు కేటీఆర్ థ్యాంక్స్ | Minister KTR | ABP Desam

గూగుల్ ఆఫీస్ లో అన్నిటికంటే పెద్దది.. Mountain View Californiaలో ఉన్న హెడ్ క్వార్టర్సే. దాని తర్వాత ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో google offices ఉన్నా అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఇప్పుడు కాలిఫోర్నియా తర్వాత హైదరాబాద్లో సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ను నిర్మించనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola