Vikarabad: వార్నీ .... డాగ్ స్క్వాడ్ వచ్చింది అందుకా ....?

Continues below advertisement

వికారాబాద్ జిల్లాలోని మల్లెమానిగూడలో పోలీస్ డాగ్ స్క్వాడ్ తో హడావుడి చేశారు. అసలు ఇంత హడావుడి దేనికా అని ఆ గ్రామ ప్రజలు టెన్షన్ పడ్డారు. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఓ జెండా కోసం ఇదంతా జరిగిందని షాక్ తిన్నారు. దానికి అక్కడి ప్రజలు " పోలీస్ అన్న... గిదేందే ! మాతాన దొంగతనాలు జరిగినప్పుడు గిట్లే చేస్తే బాగుండు కదా..." అంటున్నారు. ఇంత చేసి జెండాను ఎత్తుకెళ్లింది ఎవరో కనిపెట్టలేకపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram