Cyberabad traffic police: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్టైలే వేరు... జనాలను ఎలా ఛేంజ్ చేయాలో వాళ్లకు తెలుసు
Continues below advertisement
సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎక్కువ మంది యూత్‌ను టార్గెట్ చేసుకొని ట్రాఫిక్ పోలీసులు పెడుతున్న పోస్టులు ఆకట్టుకుంటున్నాయి. మీమ్స్, వీడియోస్‌తో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చిన్న అజాగ్రత్త ప్రాణాలను తీస్తోందని సందేశం ఇచ్చే వీడియోలు అందర్నీ ఆలోచన పడేస్తున్నాయి.
Continues below advertisement