CM KCR On Central Government: పరిపాలన చేతకాక..ధాన్యం కొనలేక..బీజేపీ ఇదంతా చేస్తోంది|ABP Desam
Continues below advertisement
CM KCR తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. కేంద్రానికి పరిపాలన చేతకాక...ధాన్యం కొనలేక...ఇంత హడావిడి చేస్తోందన్నారు కేసీఆర్. కేంద్రమంత్రులది నోరా మోరీనా అంటా ఘూటు వ్యాఖ్యలు చేశారాయన.
Continues below advertisement