CM KCR On BJP Government:రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉండటం దురదృష్టం|ABP Desam
CM KCR తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉండటం దురదృష్టమన్న కేసీఆర్...తెలంగాణ ప్రజలను నూకలు తినమంటున్న కేంద్రం గురించి ఏం చెప్పాలని ప్రశ్నించారు.