రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసోం సీఎంపై కేసు

Continues below advertisement

రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలకు గౌరవం ఇవ్వకుండా Assam CM Himantu Biswa Sarmaపై MP Revanth Reddy Hyderabad Jubilee Hills Police Stationలో కంప్లయింట్ ఇచ్చారు. హిమంతుపై వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు సెక్షన్ల కింద అసోం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram