BJP MLA T. Raja Singh on Pakistan | కాంగ్రెస్ వాళ్లకు పాకిస్థాన్ పై ఎందుకంత ప్రేమ..! | ABP Desam
Continues below advertisement
BJP MLA T. Raja Singh on Pakistan | పాకిస్థాన్ పై కాంగ్రెస్ నేతలు ప్రేమ చూపించడం ఏంటని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇది నవభారత్ పాకిస్థాన్ ఇండియాను చూసి భయపడుతుందని ఆయన విమర్శించారు.
Continues below advertisement