BJP MP Candidate Godam Nagesh Interview | ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఫేస్ టు ఫేస్ | ABP Desam

లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువుంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపి ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ప్రచారం ఎలా ఉంది? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ అంశాలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola