BJP MLA RajaSingh:కేసీఆర్ గారూ డ్రగ్స్ కంట్రోల్ కోసం ఏ నిర్ణయమైనా తీసుకోండి...మద్దతిస్తాం| ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2022 10:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana ను Drug Free State చేసేందుకు CM KCR బలమైన నిర్ణయం తీసుకోవాలని...అందుకు BJP అండగా ఉంటుందని MLA Raja Singh అన్నారు. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.