BJYM Protest at DGP Office: తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముందు బీజేవైఎం ఆందోళన| ABP Desam

Telangana DGP కార్యాలయం BJYM కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలంటూ ఆందోళన చేశారు బీజేవైఎం కార్యకర్తలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola