కాంగ్రెస్ ను బద్నాం చేయడానికే వాళ్ల కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే
Continues below advertisement
రేవంత్ రెడ్డి అప్పుడు ఎక్కడ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి లేడా? అనాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడని స్వయంగా ఎల్ కే అద్వాని గారు చెప్పారు. నరేంద్ర మోడి మీద కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. బండి గాడు, గుండు గాడు అనడం సరికాదు నేను అనగలను పొట్టోడు, పొడుగోడు అని. సిద్దాంతాల మీద డిబేట్ చేద్దాం. వ్యక్తిగత దూషణలు వద్దు. వ్యక్తిగతంగా మాట్లాడవద్దు. ఒక వేలు నా నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తున్నాయి. బీజేపీ నేతల్ని అడ్డుకోండి చూద్దాం.. ఫిబ్రవరి 5న సిఎం కేసిఆర్ ఎక్కడికి పోయారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమానమే. మోడి తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ గురించి బీజేపి ఎప్పుడూ తప్పుగా మాట్లాడదు. మోడిని బద్నాం చేయడానికే కాంగ్రెస్, టీఆర్ఎస్ కుట్ర.
Continues below advertisement
Tags :
Telangana News Abp Desam Interviews Mla Raghunandan Bjp Mla Raghunandan Rao Bjp On Congress And Trs Trs In Telangana Raghunandan Rao Mla