BJP MLA Eetela :ఉస్మానియా విద్యార్దులపై బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు రోశయ్య నిర్ణయం..!? | ABP Desam
Continues below advertisement
మాజీ గవర్నర్ రోశయ్య పార్దివ దేహానికి నివాళులు అర్పించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఈ సందర్భంగా రోశయ్యతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు ఈటెల. దీర్ధకాలం ఆయనతో కలసి పనిచేశానని తెలిపారు. ఉస్మానియా విద్యార్దులపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పుడు అర్దరాత్రి ఫోన్ చేస్తే తనకు రోశయ్య ఎలా స్పందించారో వివరించారు ఈటెల.
Continues below advertisement