Bharat Gaurav tourist train : 7 రాత్రులు, 8 రోజులు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి | ABP Desam

Continues below advertisement

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు స్టార్ట్ అయ్యింది. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram