Banjara Hills Land Issue: భూ వివాదం కేసులో అందరికీ బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు | ABP Desam

Banjara Hills లో రీసెంట్ గా సంచలనంగా మారిన భూ వివాదం కేసులో అందరికీ బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. డ్రైవర్ సుభాష్ ను అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత పోలీసులకు మెమో జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola