KTR Says Sorry: నా ఉద్దేశ్యం అది కాదు! | KTR On AP Roads | Power Cuts | ABP Desam
తాను అమాయకంగా చేసిన కామెంట్స్‌కు చాలా మంది నా ఏపీ మిత్రులు బాధపడ్డారని... ఇప్పటికీ జగన్‌తో తనకు మంచి స్నేహం ఉందని... ఆయన నాయకత్వంలో ఏపీ మంచి పురోభివృద్ధి సాధించాలని ట్వీట్ చేశారు. మరి వైసీపీ లీడర్లు కేటీఆర్ మెసేజ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.