Bandi Sanjay: కుటుంబ పాలన అంతం చేసేందుకు ఒక్క చాన్స్ ఇవ్వండి| BJP | Amit Shah| ABP Desam
BJP Telangana అధ్యక్షుడు Bandi Sanjay చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు Central Home Minister Amit Shah హాజరయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.