Amit Shah Challenges KCR: ముందస్తు ఎన్నికలకు మేం రెడీ కేసీఆర్.. దమ్ముంటే రేపే ఎన్నికలు పెట్టు

BJP Telangana అధ్యక్షుడు Bandi Sanjay చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు Central Home Minister Amit Shah హాజరయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. కేసీఆర్ పాలన లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని జరపడం మానేశారని ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola