Balapur Laddu Auction History: 1994 లో మొదలైన ప్రస్థానం... ఎక్కడిదాకా వచ్చిందో..!
Continues below advertisement
బాలాపూర్ లడ్డూను రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి రికార్డు స్థాయిలో 27 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలకగా... ఈసారి 27 లక్షలకు చేరింది. మరి ఇప్పటిదాకా ఎన్నిసార్లు వేలం జరిగిందో, ఎవరెవరు ఎంతకు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement