Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP Desam
ABP Desam
Updated at:
18 Apr 2024 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAsaduddin Owaisi on Madhavi Latha | బుధవారం జరిగిన శ్రీరామనవమి శోభయాత్రలో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత రామ బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చేశారు. ఆ పక్కనే మసీదు ఉంది. సో.. ఆ మసీదు వైపే చూసి కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాధవి లత యాక్షన్ చేశారని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.