Raja Singh Srirama Navami Sobha Yatra: పోలీసులు అడ్డుకున్నా శోభాయాత్ర చేస్తామన్న రాజా సింగ్
శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు అనుమతి లేదని పోలీసులు... రాజాసింగ్ కు పోలీసులు లేఖ ఇచ్చారు. పోలీసులు అడ్డుకున్నా సరే శోభాయాత్ర చేసే తీరతామని రాజాసింగ్ తేల్చిచెప్పారు.