Asaduddin Owaisi CM KCR Meeting On Uniform Civil Code: సీఎం జగన్ కు ఒవైసీ కీలక వినతి
యూనిఫాం సివిల్ కోడ్ విషయమై.... తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.... UCCని వ్యతిరేకిస్తామని కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. జగన్ కూడా దీన్ని వ్యతిరేకించాలని కోరారు.