Minister Talasani First Bonam : ఘనంగా ప్రారంభమైన Ujjaini Mahankali బోనాలు | ABP Desam

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టు వస్త్రాలతో తొలి బోనం సమర్పించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola