Akbaruddin Owaisi Hate Speech Case: తొమ్మిదేళ్ల కేసును ఆధారాల్లేవని కొట్టేసిన కోర్టు| ABP Desam
Continues below advertisement
Akbaruddin Owaisi Hate Speech Case: తొమ్మిదేళ్ల నాటి కేసును ఆధారాల్లేవని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. తొమ్మిదేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా నిర్మల్ లో మతవిద్వేష వ్యాఖ్యలు చేశారని అక్బరుద్దీన్ పై కేసు నమోదైంది. గతంలో అరెస్టైన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు.
Continues below advertisement