AIMIM Corporator Argues With Police on Duty: ఎస్ఐతో ఎంఐఎం కార్పొరేటర్ హంగామా | ABP Desam

Hyderabad లో AIMIM కార్పొరేటర్ల హంగామా, హడావిడి కొనసాగుతూనే ఉంది. Bholakpur Corporator ఘటన మరువక ముందే అదే తరహాలో మరో ఇన్సిడెంట్ జరిగింది. పాతబస్తీలోనీ యునాని ఆసుపత్రి ముందు ఎంఐఎం కార్పొరేటర్ హంగామా చేశారు. ఆసుపత్రి ముందు పార్కింగ్ చేయటంతో స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న ఎస్సైతో కార్పొరేటర్ వాగ్వాదానికి దిగారు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola