Governor Tamilisai Comments on Telangana Govt: చర్యలు తీసుకునే అధికారమున్నా అలా చేయలేదు | ABP Desam

Telangana ప్రభుత్వంతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, తాను ఎప్పుడూ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటానని Governor Tamilisai Soundararajan అన్నారు. దిల్లీ పర్యటనలో PM Narendra Modi తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు అవమానం జరిగినా పర్లేదని, రాజ్ భవన్ ను గౌరవించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola