Agniveer Training In Hyderabad | హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న అగ్నివీరులు
ABP Desam
Updated at:
11 Jan 2023 09:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి అగ్నీవీర్ ల ట్రైనింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది 46వేల మంది అగ్నీవీర్ లను తయారు చేసి ఆర్మీలోకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో భాగంగా ఇప్పటికే 19వేల మందిని రిక్రూట్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ లో కూడా అగ్నీవీర్ ల ట్రైనింగ్ కొనసాగుతోంది. బొల్లారంలోని వన్ ఈఎంఈ సెంటర్ లో 458 ట్రైనింగ్ పొందుతున్నారు.