Balapur Ganesh Laddu Auction: గతేడాది కన్నా సుమారు 5 లక్షలు పెరిగిన బాలాపూర్ లడ్డూ ధర | ABP Desam
ABP Desam
Updated at:
09 Sep 2022 11:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలాపూర్ గణేేష్ లడ్డూ వేలంలో మరోసారి రికార్డు ధర దక్కించుకుంది. గతేడాది కన్నా సుమారు 5 లక్షల రూపాయల ధర ఎక్కువ పలికింది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లడ్డూను సొంతం చేసుకున్నారు.