వర్షం కారణంగా నిమజ్జనం అనుకున్నదాని కన్నా కాస్త ఆలస్యమయ్యే అవకాశం
ABP Desam
Updated at:
09 Sep 2022 08:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర అనుకున్నదాని కన్నా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఖైరతాబాద్ లో కాసేపు వర్షం పడటం వల్ల పనులకు ఆటంకం కలిగింది.