Huzurabad: టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి హరీష్ రావుకి షాక్ ... ఏం జరిగిందో చూడండి !
హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి హరీష్ రావుకి పార్టీ నేత షాకిచ్చారు. హరీష్ రావు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పక్కనే ఉన్న టీఆర్ఎస్ నేత ఒక్కసారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జై కొట్టాడు. అది చూసి హరీష్ రావు షాకైనా.. పొరపాటున అని ఉంటాడని నవ్వుకున్నారు.