Sai Kumar On MAA Election: 'మా' కు ఇవే చివరి ఎన్నికలు కావాలి: సాయి కుమార్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న తీరు బాధ కలిగించిందని సినీ నటుడు సాయి కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినాయన... ఎన్నికల కోసం జరిగిన ప్రచారంపై మాట్లాడారు. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకురావడం సరికాదన్నారు. ఆయన ఇంకేం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.