Huzurabad By Poll దగ్గర పడుతుండటంతో రంగంలోకి కేంద్ర బలగాలు
Continues below advertisement
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే మూడు ప్లాటూన్ ల కేంద్ర బలగాలను పంపించిన సిఈసి ఇప్పుడు మరో 20 ఫ్లాట్ల కేంద్ర బలగాలను నియోజకవర్గం అంతటా మోహరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రేపు 10 ఫ్లాట్ల ప్లాటూన్ల కేంద్ర బలగాలు హుజురాబాద్ కి చేరుకోనున్నాయి.
Continues below advertisement