బీజేపీ-కాంగ్రెస్ కలిసిపోయాయి.. ఇదిగో ప్రూఫ్ అంటున్న బాల్క సుమన్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తమ సిద్ధాంతాలే వేరు తామెలా కలుస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డితో మాట్లాడానని ఈటల రాజేందర్ స్వయంగా తెలిపారంటూ తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఓ వీడియో చూపించారు.
Tags :
Telangana KTR Kcr BjpVsTrs CongressVsTrs HuzurabadElections GovernmentWhip BalkaSuman TrsReleasedEatalaVoice