High court Advocate Rachana Reddy : సీబీఐ, అవినాష్, సునీత.. అక్కడ లెక్కలు చెప్పాల్సిందే | DNN | ABP
Continues below advertisement
మాజీ ఎంపీ వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది.జూన్ 30వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాల్సిన ఉండగా, మరోవైపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ భయం వెంటాడుతోంది. సీబీఐ విచారణ పై చట్టం చెబుతున్నదేంటి..? హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డితో ABP దేశం ముఖాముఖి.
Continues below advertisement