BJP MLA Eatala Rajender : కొత్త సచివాలయం నుంచి పాలన బాగుండాలన్న ఈటల | DNN | ABP Desam
కేవలం ప్రతిష్ఠ కోసమే కొత్త సచివాలయం నిర్మించిన సీఎం కేసీఆర్..ఇకనైనా రోజూ ఆఫీస్ కి వస్తారా అని ప్రశ్నించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్. పాత నాయకుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే కొత్త సచివాలయ నిర్మాణం జరిగిందన్న ఈటల..కొత్త సచివాలయంతోనైనా పాలన బాగుపడాలన్నారు.