Heavy Rains in Telnagana | వాగు ఉద్ధృతికి నీట మునిగిన ఊరు.. ఎక్కడంటే..? | ABP Desam

Continues below advertisement

ఊర్లోకి వరద నీరు చేరడం కామన్ యే గానీ ఆ వరదే ఓ ఊరు మెుత్తాన్ని ముంచేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల ప్రధాన రహదారి పక్కన ఉన్న మొరంచపల్లె పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram