Heavy Flood At Medaram : వరదనీటిలో పూర్తిగా మునిగిన వనదేవతల గద్దెలు | ABP Desam
ఆదివాసీల ఇలవేల్పు, ఆసియాలోనే అతిపెద్ద జాతర అందుకునే వనదేవతలు సమ్మక్కసారలమ్మలు కొలువైన మేడారం పూర్తిగా వరదనీటిలో మునిగింది. ఆలయ ప్రాంగణంతో పాటు వనదేవతల గద్దెలవరకూ వరద నీరు చేరుకున్నాయి.