Haryana Governor Dattatreya : రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి వచ్చిన హర్యానా గవర్నర్ | ABP Desam
రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబసభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపిన గవర్నర్...కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవితో మాట్లాడారు. కృష్ణంరాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని, బీజేపీ లో కలిసి పనిచేసిన తీరును, సినిమా రంగం కోసం కృష్ణంరాజు చేసిన కృషిన గవర్నర్ దత్తాత్రేయ కొనియాడారు.