Secunderabad Fire Accident CCTV Footage : సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ సీసీటీవీఫుటేజ్ | ABP Desam
Continues below advertisement
సికింద్రాబాద్ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలను కోల్పోయారు.
Continues below advertisement