Harish Rao Reacts On Secunderabad Incident: సికింద్రాబాద్ అల్లర్లపై స్పందించిన మంత్రి హరీష్ రావు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు... అగ్నిపథ్ పై, సికింద్రాబాద్ ఆందోళనలపై స్పందించారు. బీజేపీ అందరి ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. బండి సంజయ్, డీకే అరుణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.