Harish Rao Phone Call Lorry Driver | ధాన్యం విక్రయాల దీనస్థితిపై లారీ డ్రైవర్ తో మాట్లాడించిన హరీశ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణలో ధాన్యం సేకరణ, విక్రయాల దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం లారీల్లో మిల్లులకు వెళ్లినా..రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోక రోజుల తరబడి ఎదురు చూస్తున్నట్లు హరీశ్ రావు లైవ్ లో నిరూపించారు. మూడు రోజులుగా రైస్ మిల్లు దగ్గర వెయిట్ చేస్తున్న ఓ లారీ డ్రైవర్ తో ఫోన్ లో మాట్లాడారు హరీశ్ రావు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola