Bolarum Cantonment Hospital Incident | కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఘోర విషాదం | ABP Desam

Continues below advertisement

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యభర్తలపై ఆసుపత్రి ఆవరణలో చెట్టు కూలిపడటంతో విషాదం నెలకొంది. ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడిక్కడే మృతి చెందగా ఆయన భార్య సరళాదేవికి తీవ్రగాయాలయ్యాయి. బండి మీద వస్తున్న అకస్మాత్తుగా చెట్టు కూలి మీదపడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సరళాదేవిని మెరుగైన చికిత్స కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.రవీందర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యభర్తలపై ఆసుపత్రి ఆవరణలో చెట్టు కూలిపడటంతో విషాదం నెలకొంది. ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడిక్కడే మృతి చెందగా ఆయన భార్య సరళాదేవికి తీవ్రగాయాలయ్యాయి. బండి మీద వస్తున్న అకస్మాత్తుగా చెట్టు కూలి మీదపడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సరళాదేవిని మెరుగైన చికిత్స కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.రవీందర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అదే ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola