తెలంగాణ అంటే కేంద్రప్రభుత్వానికి చిన్నచూపు..మీకెంత అహకారం

Telangana విభజన పై PM MODI తన అక్కసు వెళ్లగక్కారంటూ Minsiter Harish Rao విమర్శించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని పోతారం జే గ్రామంలో దళితబంధు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్....తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడుతుంటే ప్రధాని మోదీ బాధపడుతున్నారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola