Gudimalkapur Hospital Fire Accident : గుడిమల్కాపూర్ అంకుర హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడిమల్కాపూర్ లో అంకుర ఆసుపత్రిలో పై అంతస్థు నుంచి మంటలు వ్యాపించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram